అంశం: అందమైన అబద్ధం
చేసేను జీవితమే నరకం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: దొడ్డపనేని శ్రీ విద్య
అబద్ధానికే అంతు లేని వేగం
నిజమే చెప్పు నిష్టూరమైనా
మదిలో మోసే ఆశల భావాలు
అందమైన అబద్దాలైతే
జీవనం నరక ప్రాయమే కదా
పంచుకునే ఊసుల బాసలు
అందమైన అబద్ధం అయితే
మనసు మోసే తీపి భారమౌనే
వాగ్దానాల ప్రమాణం
అందమైన అబద్దం అయితే
బతుకు బాట చిత్తరువే కదా
ప్రేమ పలికినే అందమైన అబద్ధం
పడతి గుండెలో రేగేనే
సుడిగుండాల జ్వాలామయం
అబద్ధంతో గెలవలేరు
మనసులను
నిజంతో దాయలేరు
అందమైన అబద్దాన్ని
కప్పి పుచ్చే కొద్దీ
అగ్గి లాగా పైకెగురు
ఎన్నో అబద్దాల కన్న
ఒక్క నిజం మేలు కదా
Nicly Written
👌👌👌👍
ధన్యవాదములు సార్
🙏🙏🙏
మోసం చేసే వారు ఎక్కువ అబద్దలతో
Nicely రిటన్
👌👌👌👍
ధన్యవాదములు జగన్ గారు
🙏🙏🙏
అబద్దలతో జీవితలే నాశనమవు తున్నాయి
👌👌👌👍
బాగుంది మీ రచన
అబద్దమే రాజ్య మేలుతున్న కాలం విద్య గారు
ఏం చేస్తాం 😔
బాగుంది కవిత
చక్కగా చెప్పారు
👌👌👌👍
మీరు ఇలానే మంచి కవితలు మాకు అందించాలని కోరుతున్నాము
చాలా బాగా వ్రాసారు
👌👌👌👍
బాగుంది కవిత 👌👌👌👍
ధన్యవాదములు సుధాకర్ గారు
🙏🙏🙏🙏
మీ ప్రోత్సహం ఎప్పుడూ ఇలాగే ఉండాలి
నిజమే విద్యగారు
చక్కగా చేప్పారు
ఒక అందమైన అబద్దం తో జీవితమే నరక మవుతుంది
ధన్యవాదములు కవిత గారు
🙏🙏🙏🙏
Nice one
ధన్య వదములు పద్మ నాభ రావు గారు
నా ప్రతి కవితను చదివి మీ అమూల్య అభిప్రాయము ను ఇస్తున్నందకు