నాకు దెయ్యం పట్టింది (కథా సమీక్ష)

నాకు దెయ్యం పట్టింది (కథా సమీక్ష)
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

సమీక్షకులు: కార్తీక్ నేతి

రచన: కార్తీక్ నిమ్మగడ్డ

అప్పటిలా లేదు సమాజం కాని నాటి తీరు యొక్క ప్రభావాలు మాత్రం ఉన్నాయి.  అనేది మాత్రం నిజం ఆ ప్రభావాల తాలుకా జీవన శైలినీ సాగించే వారు ఉన్నారు. అమ్మ నాన్నలు చెప్పిందే  లోకం అనుకుంది. వారు చెప్పిందే జీవితం అనుకుంది పోను , పోను పరిపక్వత చెందుతూన్న కొలది తన ఆలోచన విస్తిరణం పెరిగింది, ఎంత సేపు అణిగి మణిగి ఉండాలి, చేసుకున్న వాడి పాద పదాపద్మములే దైవంగా భావిస్తూ జీవించాలి అని అదే పని గా చెబుతున్న  కొద్ది తన ఆలోచన శక్తి  , తన కాంక్షలపై  గొడ్డలి పెట్టు పడుతున్నట్టుగా అనిపించింది అయిన అన్నింటికీ సిద్దమైనది పెళ్లి చేసుకుంది. మనిషి రూపంలో ఉన్న దయ్యనికి భార్యనయ్యాను అని గ్రహించింది వాడి రాక్షసత్వానికి సద్దుకుపోతు  ప్రాణాలు కాపాడుకుంటు భయపడుతునే బయపెట్టి చదువు సాగించింది. అదే విధంగా ఉద్యోగం చేయడం మొదలుపెట్టింది. తన మానంపై నిందలేసినపుడు భయం కాస్త పోరాటం వైపు మలిగింది.
ఆ తిరుగుబాటు వచ్చేసరికి ఆ రాక్షసుడి నోటికి తాళం పడింది ఇదిలా ఉండగా తనకు దయ్యేం పట్టిందని తనతోటి మనస్తత్వపు తల్లి తండ్రుల ముందు నిలేబెట్టి నపుడు  అవును నాకు దయ్యమే పట్టందంటు ఇన్నాళ్ళుగా తనలో తాను యుద్ధం చేస్తూ ఒక్కసారిగా అందరిపై  దండోపాయాన్ని ప్రవేశ పెట్టింది. ఆఖరిన అవును నాకు దయ్యం పట్టింది ఇంతకు ముందు నన్ను మోసం చేసినట్టుగానే వేరే వారిని మోసం చేసి చంపబడినా ఆ అమ్మాయే నన్ను ఆవహించిందని చెప్పి ఆ రాక్షసుడి  జీవితానికి శాశ్వతంగా తాళం వేసింది. ఇన్నాళ్ళు తను బరించింది, భయడింది కాని తన దైర్యాన్ని వదిలేయలేదు అది నాకు బాగా నచ్చింది. తల్లి తండ్రులు మారుతున్నా కలాన్ని గమనిస్తు
కాలాన్ని బట్టి  పెంచే విధానాన్ని మార్చుకోవాలి,
ముందుగా అందరికి సమాన ప్రాముఖ్యతను ఇవ్వాలి, పద్దతుల ప్రకరం జీవించాలి అని చెప్పడెం సరైనదే కొన్ని పద్దతులను వదిలేయాలి. ఇప్పటికి ఇంకా మహిళలు ఇబ్బంది గానే సమాజం లో తిరుగుతున్నారు. పురుషులు సైతం ఇంకా మారాలి .

You May Also Like

One thought on “నాకు దెయ్యం పట్టింది (కథా సమీక్ష)

  1. అక్షరం అక్షరం సత్యం sir. అద్భుతంగా వ్రాసారు

Leave a Reply to Padmanabharao Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!