నడి రేయి జాగారామాయనే

అంశం: నిశి రాతిరి

నడి రేయి జాగారామాయనే
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: దొడ్డపనేని శ్రీ విద్య

నడి రేయి తొలి జాము
నిశిరాతిరి చీకటి తిమిరంలో
నల్లని మబ్బలు కమ్ముకొనగా

నీకై నే  వేచిన క్షణాన
అల్లంత దూరాన నీ నీడతో

ఉవ్వేత్తున లేచిన నీ జ్ఞాపకాలు
నీ సాన్నిహిత్యపు మధురమలు
మదిని చుట్టు ముట్టిన వేళ

నా హృదయ రుధిర భాష్పాలు
జాలువారినే నా స్వప్నసుందరీ
అగుపించవేమీ

నింగినంటిన నా ఆర్తనాదాలు
నిను చేరే దెన్నెడో

నా ఆశల ఊసులు
నువు వినేదెన్నడో
చెదిరిన నా కలలు
తీరం చేరేదెన్నెడో
నిశి రాతిరి ఈ  రేయి
జాగారమాయెనే నా చెలీ !

You May Also Like

20 thoughts on “నడి రేయి జాగారామాయనే

  1. కవిత బాగా వ్రాసి, జాగారం చేయించారు మొత్తానికి. Good, బాగుంది

  2. మనసుకు అద్ధం పట్టినట్టుంది మీ కవిత
    చక్కగా రాశారు విద్య గారు
    👌👌👌👍💐💐💐💐

    1. ధన్యవాదములు సుధాకర్ గారు
      🙏🙏🙏

  3. బాగుంది విద్య నడి రేయి జాగరామాయే కవిత 👌👌👌👍💐💐💐💐

  4. చాలా చాలా బాగుంది జాగారము
    నాకు నచ్చింది
    👌🤞🤗

  5. నడిరేయి జాగారమాయె
    బాగుంది. కవిత విద్య గారు
    👌👌👌😊🤞👍

  6. నడిరేయి జాగారమాయె
    నిశిరాతిరి గురించి బాగా రాసారు
    బాగుంది. కవిత విద్య గారు,
    🤗👌👌👍

Leave a Reply to Padmanabharao Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!