నేటి సంఘంలో అతివలు బాధలు బాధ్యతలతో సతమతమవుతూ జీవనసాగర అలల తాకిడిని అనుభవిస్తూ బానిసలా బ్రతుకులీడుస్తున్న భామలెందరో కొందరికే ఆర్ధిక స్వాతంత్రము మరికొందరికి మల్లెల సాంగత్యం మానవత్వం లేని మృగాల చేతిలో విలవిలా