వారపత్రిక-18-04-2021

8 thoughts on “వారపత్రిక-18-04-2021

 1. పాపా ఫోటో చాలా బాగుంది…ప్రతి వారం లాగానే ఈ వారం కూడా సంచిక చాలా బాగుంది..మంచి కవితలు..కథలు…సీరియల్స్..

 2. నిత్య నూతనంగా సరికొత్త మార్పులతో దిన దిన ప్రవర్ధమానమౌతున్న “తపస్వి మనోహరం” అంతర్జాల సాహిత్య వారపత్రిక యాజమాన్యానికి శుభాభినందనలు 💐💐💐💐💐 వివిధ కధలు, కవితలతో పాటు మూడు విభిన్నమైన ధారావాహికలు ఒకదానితో మరొకటి పోటీగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా ‘కల్పన’ తరువాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ కలిగిస్తుంటే, ‘వజ్ర కుండం’ ఈరోజుల్లో సర్వసాధారణమైన ఆంగ్ల భాష మాట్లాడే విధానాలకు ధీటుగా మన స్వచ్ఛమైన తెలుగుని పరిచయం చేయడం హర్షణీయం. ఇదే విధంగా అత్యద్భుతంగా రచయితల కొంగ్రొత్త రచనలతో మమ్మల్ని అలరించాలని ఆశిస్తున్నాను.

  1. chala chaala krutagnyathalu andi . mee abhinandanalu boledu uttejaanni kaliginchaayi.itlu rachayitri madhuri ingva

 3. మ్యాగజైన్ కలర్ లో రావడం బాగుంది. స్టోరీస్,కవితలు,వంటలు,నానిలు,మినీ కథలు,ఆర్టికల్స్, ఇప్పుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం ఇలా నూతన విభాగాలతో ముందుకు వెళుతున్న మనోహరం టీం కు రచయితలు కు అభినందనలు🙏🙏👌🏻👌🏻

 4. శివిక క్యూట్ గా ఉంది….మ్యాగజైన్ కలర్ ఫుల్ గా మారింది…
  మంజితకుమార్ ఇంటర్వూ ఇన్స్పిరేషన్ గా ఉంది..💐👌

 5. Wonderful. ప్రతి వారం కొత్త మార్పులతో వస్తున్న మనోహరం కు అభినందనలు. కథలు కవితలు చాలా బాగున్నాయి. సీరియల్స్ కూడా అన్నీ కొత్తగా ఉన్నాయి. వజ్రకుండం కోసం మేము చాలా ఎదురు చూస్తున్నాం. కల్పన సస్పెన్సు బాగుంది.
  Congrats to the whole team Manoharam💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!