వారపత్రిక 23-05-2021

6 thoughts on “వారపత్రిక 23-05-2021

  1. మనమంతా కలిసి ఇలా మాగజైన్ లో రావడం చాలా హ్యాపీ గా ఉంది

  2. మ్యాగజైన్ కవర్ ఫోటో బాగుంది. మ్యాగజైన్ ప్రారంభించిన కొద్దీ రోజులలోనే ఇన్ని పోటీలు జరిపి రచయితలకు ఎంతో ప్రోత్సాహన్ని ఇస్తూ ప్రకటించిన బహుమతులు ఏ కాక ప్రోత్సాహకా బహుమతులు కూడా ఇవ్వడం మన తపస్విమనోహరం కె సాధ్యం. రచయితల కష్టం విలువ తెలిసిన మ్యాగజైన్ లో నేను ఒక భాగం కావడం నిజంగా నా అదృష్టం. నా ఒక్కదానికే కాదు మన రచయితలు అందరూ గర్వంగా చెప్పుకోదగ్గ విషయం. థాంక్యూ తపస్వి అండ్ టీం💐💐🙏🙏🙏

  3. Superb
    Heartily congratulations to the team.
    Good work & keep it up.
    💐💐💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!