వారపత్రిక-28-03-2021

6 thoughts on “వారపత్రిక-28-03-2021

  1. Wow కొత్త రచయితలను ప్రోత్సాహిస్తూ మీరు స్థాపించిన ఈ తపస్వి మనోహరం పాఠకులను కథలు,కవిత లు, ఆర్టికల్స్,నాటికలుతో అలరిస్తూ ,అభివృద్ధి పధంలో దూసుకుపోతుంది.congratulations thapaswi team.💐💐💐👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌👌👌
    ఇంక ఇంకా మంచి రచనలు తో అందరిని అలరిస్తూ ముందుకు సాగిపోవాలని ఆశిస్తున్నా😍😍😍💖💖🌹🌹🌹🌹

  2. సీరియల్స్ చాలా బాగున్నాయి అలాగే వంటలు, కథలు ఇంకా ఇప్పటి పిల్లలు మరిచిపోతున్న బాల సాహిత్యం కూడా చాలా చాలా బాగున్నాయి.
    Congrats & all the best to Thapasvi team👍

  3. ఇక్కడి కథలు,కవితలుచాలా బాగున్నాయి.కవిత్వం హృదయాన్ని హత్తుకునేలా రాసారు,వంటలు,ఆరోగ్యం, స్త్రీ శక్తి ,అన్ని విభాగాల్లో తనదయిన ముద్ర వేస్తూ మమ్మల్ని అలరిస్తున్న తపస్వి టీం కు మరియు రచయితలు కు అభినందనలు👏👏👏👏👏

  4. సీరియల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి..సూర్యలక్ష్మి గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది..స్టోరీస్ అండ్ కవితలు చాలా నచ్చాయి …కన్నమ్మకథలు నైస్..over all గా మ్యాగజైన్ చాలా చాలా బాగుంది…all the very best thapaswi and team…💐💐💐

  5. Nice.. chala chala bagundhi..kathalu..kavithalu chala bagunnayi..all d best team thapasvi.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!