Childrens day-ebook-2025

2 thoughts on “Childrens day-ebook-2025

  1. మనస్విని మనోహరం….సంపాదకులకు కార్యవర్గానికి…మీరు తెలుగు భాష పరిరక్షణ కోసం మీరు చేస్తున్న సేవలకు వందనాలు, బాలల దినోత్సవం సందర్భంగా నేను రాసిన **లక్ష్యమే మా నేస్తం**అనే కవితలను ప్రచురించి కవులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్న మీకు మనఃపూర్వక ధన్యవాదాలు ….**శంకర్ వాక్కు** ఆర్ శంకర్..

  2. బాలల దినోత్సవం సందర్బంగా మీరు అందించిన కవితా సంకలనం చాలా బాగుంది.. సార్..👌
    దిన దిన ప్రవర్ధమానమై ఎన్నో మార్పులు చేర్పులు కాలానుగుణంగా నూతన ఒరవడికి మెరుగులు దిద్దుకుంటూ ఎంతో మనోహరంగా పాఠకులకు చేరువవుతూ..కవులను, రచయితలను అక్కున చేర్చుకుంటూ ముందుకు సాగుతున్న మన తపస్వి మనోహరం మూల స్థంభాలు.. కార్యవర్గం.. పేరుపేరునా ఆత్మీయ ఆశీస్సులు.. 🙌🙌
    ఇందులో నా కవితకు చోటు కల్పించినందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు.. 🙏🤝

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!