వారపత్రిక 11-02-2024

2 thoughts on “వారపత్రిక 11-02-2024

 1. మీ అభిలాష మీ కృషితో మంచి గ్రూప్ చేశారు ,శుభాభినందనలు కార్తీక్ గారు👌🤏👍👋🌷

 2. నిన్ను చేరగలనా…?
  *******************

  నిన్ను చేరగలనా నీ ప్రేమ పొందగలనా
  పత్ర హరితం కోల్పోయిన నీ హృదయంలో వసంతమై పండగలనా…?

  శూన్యకాశంగా అంధకారం
  అలుముకున్న
  నీ బతుకులో వేకువ పొద్దయై ఉదయించగలనా…?

  కుడి ఎడమల వైవిధ్యగమనపు
  నీ జీవితంలో
  నిస్సహాయ నిట్టూర్పులా సెగల
  మంటలు ఆర్పగలనా..?

  భ్రమల జలపాతంలో ఈదిన నీకు
  కల్పానిక వాస్తవ సత్యం నేనని
  తప్పక గుర్తించగలవని అనగలనా…?

  నిజంగా నిన్ను చేరగలనా
  నీ ప్రేమ పొందగలనా….!!

  -saidachary mandoju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!