చాలా చాలా బాగుంది గోదారి ఊసులు కొత్త పత్రిక. అభినందనలు మొత్తం టీమ్ కు. ఇందులో నా ఆర్టికల్ రాజకీయ క్రీడా రంగస్థలం అను పేరిట నేను రాసినది వచ్చినందుకు, ఇంతగా కవులను ప్రో స్త హిస్తున్నందుకు హృదయ పూర్వక ధన్యవాదములు. ఈ పత్రిక ఇలాగే ఎన్నో మంచి కవితలు, కథనాలతో మంచి పేరులోకి రావాలని కోరుకుంటూ
నమస్తే. దొడ్డపనేని శ్రీ విద్య.
Yes
మన తపస్వి మనోహరానికి హృదయపూర్వక అభినందనలు💐💐💐💐💐💐💐