తపస్వి కళింగ మాస పత్రిక ఏప్రిల్ లో మైకాసురులు అనే నా కథను ప్రచురించి మమ్మల్ని ప్రోత్సాహ పరుస్తున్నందుకు మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞాభినందనలు. ఇంత చక్కని కళాపోషణ చేస్తూ ఎందరో కవులు, కవయిత్రులందరికీ నీడనిచ్చే పత్రిక. మీకు మంచి ఆర్థిక సాధికారత చేకూర్చి ఇంకా ఎంతో మందికి అవకాశం ఇస్తారని ఆశిస్తూ,
మీ పంతుల లలిత,
విశాఖపట్నం.