పుట్టినరోజు శుభాకాంక్షలు సత్యవాణి

పుట్టినరోజు శుభాకాంక్షలు సత్యవాణి💐
(31st May)

ఎంతకాలం నుండి స్నేహాం చేసామన్నది కాదు, ఆ స్నేహంలో ఎంత గాఢత ఉంది, మనల్ని ఎంత ప్రభావితం చేసిందనేది ముఖ్యం.అలాంటి స్నేహ సౌభాగ్యం అందరికి దొరకదు, అతి స్వల్ప పరిచయంలోనే ఆ సిరి నాకు పంచిన నా నేస్తానికి ఈరోజు పుట్టినరోజు. మరో విశేషం ఏమిటంటే ఆమెది, నాది ఒకేరోజు పుట్టినరోజు (మే-31).

పుట్టినరోజు కానుకగా నా మనోహరి మన తపస్వి మనోహరం పత్రిక ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

WISH YOU A VERY HAPPY BIRTHDAY🌹VANI🌹

నీ ప్రియనేస్తం
మక్కువ.ఆరుణకుమారి
(జరజాపుపేట, విజయనగరం జిల్లా)

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

 

సత్యవాణి గారికి తపస్వి మనోహరం టీమ్ తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.

From

తపస్వి మనోహరం టీమ్..✍️

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

You May Also Like

4 thoughts on “పుట్టినరోజు శుభాకాంక్షలు సత్యవాణి

  1. జన్మదిన శుభాకాంక్షలు సత్యవాణి గారూ 💐

  2. పుట్టినరోజు శుభాకాంక్షలు సత్యవాణి గారూ 💐💐

    1. పుట్టినరోజు శుభాకాంక్షలు సత్యవాణి గారూ 💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!