నా లాగా ఎందరో – శ్రీమతి వాసుకి నూచర్ల.
కథ కళ్ళకు కట్టినట్లు చూపించారు. మనం ఎంత చేసినా మన పెద్దవారి మనసులో ఏముందో తెలుసుకోలేము. ఒక నమ్మకం, నేను పెంచిన వారు ఎల్లప్పుడూ నా శ్రేయసే కోరుకుంటారు అనే నమ్మకం పెట్టుకుంటే చాలు. ఆనందంగా కలసి మెలసి జీవించ వచ్చు.