మాసపత్రిక జనవరి 2022

5 thoughts on “మాసపత్రిక జనవరి 2022

  1. పత్రిక చాలా బాగుంది. పత్రిక కూర్పు చూస్తే అధ్యక్ష, కార్యవర్గ సభ్యుల కృషి తెలుస్తోంది ఎంతో శ్రమిస్తే గానీ ఇంత అద్భుతంగా రాదు. చాలా ప్రత్యేకంగా ఉంటోంది వారం వారం. మాస పత్రిక మరీ ముత్యంలా ఉంటోంది. అందులో భాగం అయినందుకు రచయితలకు అందరికీ అభినందనలు. అధ్యక్ష కార్య వర్గ సభ్యులకు కృతజ్ఞతలు

  2. అద్బుతం అనే మాట చాలా చాలా చిన్నది.. మీ కష్టమే , మీ కృషి వల్లే.. రోజు magazine successful ga run అవ్వడానికి కారణం..
    మీరు ఇలాంటి విజయాలు ఎన్నో మరెన్నో అందుకోవాలి

  3. Interview chala bagundi nijama e roju patrika success ayyindi ante reason team work.All the best to entire team.Wish all the success ahead.As Karthik sir said Vijaya, bujjamma really proud of you

  4. Interview chala bagundi nijama e roju patrika success ayyindi ante reason team work.All the best to entire team.Wish all the success ahead

  5. మాస పత్రిక చాలా బాగుంది. తపస్వి మనోహరం టీమ్ interview inka chala bagundhi. వారందరి టీమ్ వర్క్ మన అందరికీ తెలిసిన వారి మధ్య అంతర్లీనంగా ఉండే ప్రేమ, మమత, అనుబంధాలు గురించి చదువుతుంటే మనసుకి హాయిగా అనిపించింది. మీరందరూ కలిసి మరింత అభివృద్ధినీ పేరు నీ పొందాలని మీరు కోరుకున్న ఆశయాలు నిరవెరలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు 🎉🎊

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!