కార్తీక్ నిమ్మగడ్డ (తపస్వి )…..
ఈ పేరు లిపిలో చూడగానే బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా ఆగుపించారు అలానే ఆయన రచనలు ఫాలో అయ్యాను… సార్ అభిమానిని అయ్యాను… 🙏🙂…
మీ పరిచయం ఒక ప్రవాహంలా మారి ఇంతమంది స్నేహితులుని ఇచ్చింది… జీవితంలో మర్చిపోలేని ఒక అందమైన అక్షర జ్ఞాపకం మీరూ…
మా అక్షర మహర్షికీ ఇదే నా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు!!!
జీవితంలో మీరు కోరుకున్న ఉన్నత శిఖరాలని చేరుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న సార్… సక్సెస్ మీకు ఎదురు రావాలి…. 👏👏మీ అక్షరం ఆయుధం అవ్వాలి ✍️…!!
మనోహరంతో మమల్ని తీర్చి దిద్ది మా ఉనికికి ఒక రూపాన్ని ఇచ్చిన గురువులు ఏమిచ్చిన మీ ఋణం తీర్చుకోవాలి 🙏!!!!
ఈ మాసపత్రిక లెక్కలేనన్ని అభిమాన హృదయాలు దోచుకోవాలి అని ఆశిస్తున్నాను..
తపస్వి కథలతో మనోహరంగా కనిపిస్తోంది.
కార్తీక్ గారి కృషి అందులో దర్శన మిస్తోంది
నూతన రచయితల ఆశలకు ఊపిరి పోస్తానంటూ… మాసపత్రిక తొలిసంచిక
సంపాదకీయం లో చెప్పిన మాటలు రేపటి భవిష్యత్తు ను ఇరువైపులా ఉజ్వలంగా ప్రకాశింపచేస్తున్నాయి.
💐 తపస్వి మనోహరం మాస పత్రికకు స్వాగత శుభాభినందనలు💐 కార్తిక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు🎂
పుట్టినరోజు శుభాకాంక్షలు గురూజీ. 💐💐💐
వార పత్రిక నుంచి అతికొద్ది కాలం లోనే మాస పత్రిక వరకూ మీ ఎదుగుదల అమోఘం. మీరు ఇలాంటి విజయాలను మరెన్నో అందుకోవాలని కోరుకుంటున్నాం. All the best to the Thapasvi & team

once again very very happy birth
day to u sir…

జన్మదిన శుభాకాంక్షలు సర్. మొదటి మాస పత్రిక ఎంతో బాగుంది. All the best for a new step of తపస్వి మనోహరం. 🌹💐💐🍫🎂
Wish u many more happy retuns of the day karthik sir.
మనోహరం మాస పత్రిక మనోహరం గా ముందుకు సాగాలి💐
పుట్టినరోజు శుభాకాంక్షలు కార్తిక్ సర్….🎂💐
All the best to manoharam team &
Happy Birthday to kartik sir🎉🥳🎂🎂🥳🎉