మినీ సీరియల్ పోటీ తపస్వి మనోహరం నిర్వహించిన మినీ సీరియల్ పోటీ రద్దు చేయడమైనది. మినీ సీరియల్ పోటీలకు రచనలు అతి తక్కువ వచ్చిన కారణంగా రద్దు చేయడమైనది. పోటీకి వచ్చిన కొన్ని
మినీ సీరియల్స్ పోటీ
“మినీ సీరియల్స్” పోటీ
తపస్విమనోహరం అంతర్జాల సాహిత్యపత్రిక ఆధ్వర్యంలో చిన్నారి ఖుషిత జ్ఞాపకార్థం విజయ మలవతు గారు నిర్వహిస్తున్న “మినీ సీరియల్స్” పోటీ పోటీ వివరాలు 1. మినీ సీరియల్ కోసం రచయితలు తమకు నచ్చిన అంశం