Superb book సర్… అన్ని రకాల emotions… ఒక్కో కథ ఒక్కో అనుభూతిని కలిగించింది.. తనువులు కలిసే శుభవేళ…. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది… ప్రతి ఒక్కరూ చదివి తెలుసుకుని అనుభూతి చెందవలసిన కథ… రెండే రెండు పాత్రలతో…. కథ మొత్తం ఎక్కడా బోర్ కొట్టకుండా… నడిపిన తీరు అద్భుతం అనొచ్చు… Excellent 👏👏👏👏❤️❤️❤️❤️ I love this book…♥️♥️