తపస్వి కళింగ మాస పత్రిక సాహిత్య సమాజం లో కొత్త ఒరవడి సృష్టించాలని కోరుకుంటున్నాను.
మారుతున్న సమాజం లో రచయతలు కొత్త ఆలోచనలతో కథలు వ్రాయాలని కోరుకొంటున్నాను 🙏
సమాజంలో మార్పు కోసం మనోహరం లో చైతన్యం తీసుకు రావడానికి ఎందరికో స్ఫూర్తి దాయకం. ఏదైనా వ్రాయాలన్న మంచి వాతావరణం అనుకూలించాలి. రచన జీవితాన్ని మారుస్తుంది.

చాలా మంచి కార్యక్రమం