💐💐జన్మదిన శుభాకాంక్షలు💐💐
చిరంజీవి “నేహిత్ రామ్ సాయి” కి జన్మదిన శుభాకాంక్షలతో
🎊💐💐🌹🎂🌹💐💐🎊
చిరు నవ్వులు వాన కురిపించి
సంతోషాల హరివిల్లు సృష్టించి
చిన్ని చిన్ని బుడి బుడి అడుగులు వేస్తూ
మా గడపనే రేపల్లేగా మార్చి
మా అందరి మనసుల బృందావనం లో మధుర భాషణలు విరభూయించి
నను మొదటి సారి అమ్మని చేసి , ఆ పిలుపు లోని కమ్మదనాన్ని రుచి చూపించిన …
నా చిన్ని క్రిష్ణుడుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
నిండు నూరేళ్ళు సకల సౌఖ్యాలతో, కీర్తి ప్రతిష్టలను గాంచి,
సహాయం కోసం ఎదురు చూసేవారికి ఆపన్న హస్తంగా,
సమాజం మెచ్చే విధంగా అద్భుతమైన జీవితం నీ సొంతం కావాలని కోరుకుంటున్న కన్నా.
పెద్దల దీవెనలు నీ వెన్నెంటి ఉండాలని ఈ అమ్మ కోరిక నాన్న.
అమ్మ : ఉమా వాణీ
నాన్న: శాంతా రాం
నాన్నమ్మ : హరిలక్ష్మి
అమ్మమ్మ : దేవి
చిన్న మమ్మీ : స్వర్ణ
బాబాయి : బాలు
మామా: విజయ కుమార్ , ఆనంద్
అత్తలు : దివ్య , ప్రసన్న
పిన్నులు: పూర్ణిమ , లావణ్య
బాబాయిలు: కళ్యాణ్ , వంశీ
తమ్ముడు : దర్శన్ రామ్ సాయి , ఆరుష్ , దక్షిత్ నందన్
చెల్లెళ్ళు: దేవీ తన్మయి , సాత్విక , ఆశ్రిత , ఆర్ణ
మరదళ్ళు: మీక్ష , భవిక్ష
బావలు: అఖిల్ , నిఖిల్
హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షల శుభాశీస్సులు
From