చాలా చాలా బాగుంది. కవితలు, కథలు, వివిధ ప్రక్రియ లు,
సీరియల్స్ మరియు పర్యాటకం అన్ని చాలా బాగున్నాయి.
పుస్తకం వెనుక మీ శ్రమ ఎంతుందో కనబడుతుంది.
ఎంత శ్రద్ధ ,పట్టుదలతో మీరు చేస్తున్న కృషి అభినందనీయం.
💐💐💐🙏
అద్భుతం….తెలుగు భాష పై ఎనలేని ప్రేమాభిమానాలు ఉంటే తప్ప ఇటువంటి విశిష్టమైన తెలుగు సాహిత్య మాస పత్రికను నడపడం సాధ్యం కాదు.ప్రధాన సంపాదకులకు,సంపాదక వర్గానికి నా హృదయపూర్వక అభినందనలు.తెలుగు ప్రక్రియలన్నింటికీ సమప్రాధాన్యతనిచ్చి నూతన రచయితలను ప్రోత్సహిస్తూ భావి సాహిత్య రథానికి కొత్త హంగులు సమకూరుస్తున్నారు.ముందుకు సాగడానికి శక్తిని యుక్తిని అంకితభావాన్ని అందిస్తున్నారు.తపస్వీ మనోహరం మాస పత్రిక గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.ఈ పత్రిక అప్రతిహతంగా నిరాటంకంగా పదికాలాల పాటు
ఉన్నత స్థాయిలో కొనసాగాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీ ….పోతగాని..

సూపర్బ్