వారపత్రిక 08-02-2026

4 thoughts on “వారపత్రిక 08-02-2026

  1. మంచి ప్రయత్నం. రచనలు చేయాలనే తపన ఉన్న రచయితలకు మంచి వేదిక.

  2. నమస్తే శ్రీ విద్య గారు.
    వెనక్కు వచ్చి కూర్చొని వెళ్లమనడం వెనకాల కూడ శాస్త్రీయ దృక్పథం ఉంది. ఎదుటి వ్యక్తి తుమ్ములో విడుదలయ్యే సూక్ష్మజీవుల గుండా మనం వెళ్లినపుడు జరిగే హానిని అరికట్టడానికే. ప్రతిసారి అందరికీ బయటికెళ్లేప్పుడల్లా ఇలా విశదీకరించి చెప్పడం ప్రాక్టికల్ కాదు కాబట్టి దానినొక నమ్మకంగా మలచారు. మీరన్నట్టు శాస్త్రీయ అవగాహన లేనిదే మూఢ నమ్మకం ఔతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!