నేడు ఉపాధ్యాయ దినోత్సవం. ఆ సందర్భంగా అందరకు ”ఉపాద్యాయ దినోత్సవ శుభాకాంక్షలు .
”తపస్వి-మనోహరం” మాసపత్రిక ప్రధాన సంపాదకులు శ్రీ నిమ్మగడ్డ కార్తీక్ గారికి, సంపాదక కార్యవర్గానికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ఈ సంచికలో నా కథ , పరిచయం వస్తాయని తెలుసుగానీ, నా ముఖ చిత్రం తో వెలువడుతుందని ఊహించలేదు నేను. ఆ అపూర్వ అవకాశం కలిగించిన శ్రీ కార్తీక్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియచేసుకుంటున్నాను. ”తపస్వి-మనోహరం” వార, మాస పత్రికలూ సాహితీ లోకంలో ధ్రువతారగా వెలుగొందాలని హృదయపూర్వకంగా ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ …
అందంగా ముస్తాబైన మనోహరం రెండవ మాస పత్రిక మరింత మనోహరంగా ఉంది.. 👏👏👏👏👏😍😍😍
నేడు ఉపాధ్యాయ దినోత్సవం. ఆ సందర్భంగా అందరకు ”ఉపాద్యాయ దినోత్సవ శుభాకాంక్షలు .
”తపస్వి-మనోహరం” మాసపత్రిక ప్రధాన సంపాదకులు శ్రీ నిమ్మగడ్డ కార్తీక్ గారికి, సంపాదక కార్యవర్గానికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ఈ సంచికలో నా కథ , పరిచయం వస్తాయని తెలుసుగానీ, నా ముఖ చిత్రం తో వెలువడుతుందని ఊహించలేదు నేను. ఆ అపూర్వ అవకాశం కలిగించిన శ్రీ కార్తీక్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియచేసుకుంటున్నాను. ”తపస్వి-మనోహరం” వార, మాస పత్రికలూ సాహితీ లోకంలో ధ్రువతారగా వెలుగొందాలని హృదయపూర్వకంగా ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ …
కొత్తపల్లి ఉదయబాబు – సికింద్రాబాద్.