వారపత్రిక 05-12-2021

7 thoughts on “వారపత్రిక 05-12-2021

 1. తపస్వి మనోహరం వారికి కార్తీక గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా కథలు, కవితలు , సీరియల్స్ పత్రికలో ప్రచురించినందుకు సర్వదా కృతజ్ఞతలతో, మీ
  వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు
  విశాఖపట్నం.
  9866532412

 2. సత్య కామ ఋషి గారు మీ ప్రేమలేఖ చాలా అందంగా రాశారు. శ్రీమతికి ఓ లేఖ బాగుంది.

 3. ధరణీ ప్రగడ గారు మీ ముందు మాట చాలా బాగుంది. అలాగే ఇతర రచనలు కూడా చాలా బాగున్నాయి. రచయితలకు శుభాభినందనలు💐👏👏🙏

 4. అని రచనలు చాలా బాగున్నాయి.
  ఇంటింటి రామాయణం లో పెళ్ళి చూపుల తతంగం నవ్వు తెప్పించింది.
  సంతోషం
  ఈ తపస్వి మనోహరంలో నేను కూడా భాగస్వామ్యం అయిందుకు సంతోషంగా ఉంది.
  నిర్వహకులు ప్రోత్సాహం మరువలేనిది.
  ధన్యవాదాలు
  ఓ కవియిత్రి
  దొడ్డపనేని శ్రీ విద్య

 5. పెళ్ళి రోజు శుభాకాంక్షలు శ్రీమతి &శ్రీ కృష్ణవేణి గారు, శ్రీ సూర్య ప్రసాద్ గారికి💐💐💐💐

  నైతిక విలువలు తెలిపే నేటి యువత-రేపటి భవిత చాలా బాగుంది.
  ఇలా కూడా ప్రేమంచొచ్చా వేరైటీ టైటిల్ తో పాటు కథ కూడా కొత్తగా ఉంది.
  దెయ్యాల వలన మార్పు👏👏👏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!