అంబికా పుత్రుడుగా ఆశీర్వదిస్తు బోలా శంకరుడు బిడ్డగా బుద్ది సిద్దినీ ప్రసాదిస్తూ సుబ్రహ్మన్యుడి సోదరుడుగా శుభములనిస్తూ విగ్నేశ్వరునిగా విజ్ఞాలను తొలగిస్తూ గజముఖవదనుడిగా గండాలను దాటిస్తూ ఏకదంతరాజునిగా మాలో భక్తిని ఆరాధనని ఏకం చేస్తు భాధలను రూపు మాపి కష్టాలను కడతేర్చి మా పూజలందుకోని మమ్ము ఆడుకొన రావయ్యా మా ముద్దు గణపయ్య ఉండ్రాళ్ళను స్వీకరించి పాయసము ప్రియముగా సేవించి పండ్లు ఫలహారాముము ప్రియముగా ఆరాగించి చలిమిడి వడపప్పు చక్కగా నారగించి దండిగా మమ్ము దీవించరవా దీనజన పాలక వినాయక!! 🙏🏻 సంధ్య జంగాల 🙏🏻 Reply
అంబికా పుత్రుడుగా ఆశీర్వదిస్తు
బోలా శంకరుడు బిడ్డగా బుద్ది సిద్దినీ ప్రసాదిస్తూ
సుబ్రహ్మన్యుడి సోదరుడుగా శుభములనిస్తూ
విగ్నేశ్వరునిగా విజ్ఞాలను తొలగిస్తూ
గజముఖవదనుడిగా గండాలను దాటిస్తూ
ఏకదంతరాజునిగా మాలో భక్తిని ఆరాధనని ఏకం చేస్తు
భాధలను రూపు మాపి కష్టాలను కడతేర్చి
మా పూజలందుకోని మమ్ము ఆడుకొన రావయ్యా
మా ముద్దు గణపయ్య
ఉండ్రాళ్ళను స్వీకరించి పాయసము ప్రియముగా సేవించి
పండ్లు ఫలహారాముము ప్రియముగా ఆరాగించి
చలిమిడి వడపప్పు చక్కగా నారగించి
దండిగా మమ్ము దీవించరవా దీనజన పాలక వినాయక!!
🙏🏻 సంధ్య జంగాల 🙏🏻
అద్భుతం 🙏🏽