పత్రిక చాలా చాలా బాగుంది. ప్రతివారం కొత్తగా ఉంటుంది. పత్రిక కొత్తగా రంగులు అద్దుకుని అందంగా కూడా ఉంది. కల్పన సీరియల్ కొత్త మలుపులతో చాలా బాగుంది. వచ్చేవారం ఏం జరుగుందో అని ఎదురుచూస్తున్నాం. మనసిజ.. ఒక మామూలు గృహినికి వుండే సమస్యలను చక్కగా చూపిస్తుంది. మొత్తానికి కథలు, inspirationala people గురించి చెబుతూ అందర్నీ inspire చేస్తున్నారు. Hatsoff మనోహరం.

Excellent. Helping the Writers and Telugu Language to grow and shine. The Management Team’s efforts and encouragement is Superb.
Thank you sir..
నేను మీదాంట్లో ఉన్నాను. గణేష్ చతుర్ధికి కవిత రాసిచ్చాను. మీవి రెగ్యులర్ గా చూడాలంటే ఎలా.? అందుకని జాయిన్ చేసికోండి. బాగుంది మీ పత్రిక. నమస్తే 🙏🏼
Chala chala bhagindhi andi💐💐