స్నేహ గీతిక

10 thoughts on “స్నేహ గీతిక

 1. చాలా ఆనందంగా ఉంది. తపస్వి టీమ్ కు నా కృతజ్ఞతలు🙏

 2. స్నేహితులు అంటే హితం కోరేవారు.సన్నిహితంగా ఉండేవారు.మనతో కలిసి లేకున్నా మానసికంగా మనకి దగ్గరగా ఉండేవారు.ఒరేయ్ అనో ఏమే అనో పిలవగలిగేవారు.వారి గురించి వ్రాసారు అవకాశం కలగడం అదృష్టం.

  ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలతో

  గాయత్రి

 3. స్నేహ గీతిక లో ఇంత మంది స్నేహ గీతాలు చదవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అందరి కవితలు చాలా బాగున్నాయి.. ఇందరి స్నేహ గీతాలను ప్రచురించిన తపస్వి టీం కు కృతజ్ఞతలు అలాగే ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు🍫💐

 4. స్నేహ గీతిక లో నా కవిత ప్రచురణ నిర్వహకులికి , పెద్దలకి ధన్యవాదములు, చాలా సంతోషం గా ఉంది. ఇంతలా మమ్మలిని ప్రోత్సాహపరుస్తున్నందుకు ధన్యవాదములు. ఇలాగే తపస్వి మనోహరం గ్రూప్ సభ్యులు మును ముందు కూడా ఇలాగే ముందుకు వెళ్ళాలని మన: స్పూర్తిగా కోరుకుంటూ ఓ అభిమాని

 5. స్నేహ గీతిక లో నాకవిత ఒక చరణం అయినందుకు చాలా సంతోషం.
  ఇందుకు కారకులైన తమస్వి టీమ్ నకు నా మనః పూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ
  ………………………………… శ్రీ ధూర్జటి

 6. హృదయ పూర్వక కృతజ్ఞతలు సర్…. తపస్వి మనోహరం లో నాకూ చోటిచ్చిన మీ సహృదయతకు మనఃపూర్వక నమస్సులు…. ఎంతో శ్రద్ధగా పత్రికను తీర్చిదిద్దుతున్న మీ ప్రయత్నం సదా విజయవంతం కావాలని…పత్రిక ఎంతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ…శుభాకాంక్షలతో…. దాకరపు బాబూరావు, తిరువూరు కృష్ణా జిల్లా…

 7. స్నేహాగీతకలో నా చిన్న కవితకు చోటు ఇచ్చినందుకు ధన్యవాదాలు…కొత్త ఆలోచనలతో సరికొత్తగా ముందుకు వెళ్తు ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు….
  మనోహరం టీంకి ధన్యవాదాలు 🙏
  “నచ్చిన,మెచ్చిన,అర్థం చేసుకునే స్నేహితులు ఉంటే ప్రతి రోజు ఫ్రెండ్షిప్ డే నే….అలాంటి మిత్రులందరకీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే”

 8. థాంక్యూ తపస్వి టీమ్…
  కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త రచయితలకు ప్రోత్సాహాన్ని ఇస్తూ..
  పోటీలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ ప్రోత్సాహక పత్రాలు అందజేస్తూ..
  రాయలేమేమో అన్న వారికి ‘ మీరు రాయగలరు.. ప్రయత్నించండి ‘ అని ఒక భరోసా ఇస్తూ..
  స్నేహితుడిలా పక్కనే ఉండి నడిపిస్తున్న తపస్వి టీమ్ కి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు😊😊😊

 9. అధ్బుతమైన మీ ఆలోచన కు నా నమస్సుమాంజలి 💐💐
  చాలా చాలా బాగుందండి.💐
  థాంక్యూ సో మచ్.💐

 10. Happy friendship day to all.
  మీ స్నేహ గీతిక లో చోటు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు.
  రచయితలను ఎంతగానో ప్రోత్సహిస్తున్న తపస్వి మనోహరం కు ధన్యవాదాలు. అలాగే అతి తక్కువ సమయం లో ఇంతమంది అభిమానాన్ని పొందినందుకు అభినందనలు. ఈ మీ మా మనోహరం మరింత ప్రజాదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
  All the best to Manoharam💐💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!