సాహిత్య ప్రియులకు ఇంతకు మించిన మంచి భోజనం ఏముంటుంది… తినేకొద్ది ఆకలి పెరుగుతుంది అన్నట్లు, చదివేకొద్దీ మక్కువ పెరుగుతుంది, ఏది బాగుంది అని చెప్పాలి ఏదో ఒకటి బాగున్నప్పుడే కదా చెప్పడం కుదురుతుంది, అన్ని విభాగాలలో కూడా సాహిత్యంలో నిష్ణాతులు అన్నట్లుగా అనిపిస్తున్నారు, ఇంత మంచి మ్యాగ్జైన్ ని సృష్టించిన కార్తీక్ గారికి అభినందన మందారమాల 🙏