ఈ వారం పత్రిక అమ్మవారి ముఖచిత్రంతో అధ్బుతం గా ఉంది, అక్షరం (నానీలు) , చలం గారి కథ మనసును హత్తుకునే విధంగా ఉన్నాయి. పదలహరి, కవితలు, హార్రర్ వేట కథ👌👌.
తపస్వీ మనోహరం నిర్వాహకులకు నా హృదయ పూర్వక అభినందనలు 🙏
ఈ వారం పత్రిక విభిన్న కథాంశంతో చాలా బాగుందండి 👌💐.
విజయ మలవతు గారి ముందుమాట చాలా బాగుంది.
బాలాజీ గారి మరదలా ప్రేమవరదలా చాలా బాగుంది.
సస్పెన్స్ థ్రిల్లర్ వేట కధ సమీక్ష చాలా బాగుంది పర్ఫెక్ట్ గా రాశారు
తేజస్విని గారు.
పత్రిక లోని కధలు కవితలు ప్రేమలేఖలు చాలా బాగున్నాయి.
అందరికీ అభినందనలు 💐💐💐💐💐💐💐💐💐💐💐
విజయ గారు రాసిన ముందు మాట చాలా నచ్చింది .కథలు,కవితలు,సీరియల్ అందరు మెచ్చేలా నచ్చేలా ఉన్నాయి .