తెలుగు సాహిత్యాన్ని పదికాలాల పాటు బతికించడం కోసం..భావితరాలకు తెలుగు సంస్కృతిని అందించడం కోసం..మీరు మొదలుపెట్టిన అక్షర యజ్ఞంలో నాకు సైతం రచనలనే సమిధలను అందించే అవకాశం కల్పించడమేగాక ‘ముందుమాట’గా ప్రముఖ స్థానం కల్పించిన ‘తపస్వి మనోహరం’ నిర్వాహకులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.