మన తపస్వి మనోహరం 200 వ వార పత్రిక గా వెలువడిన సంతోష సమయం ఇది..నిరంతరం పత్రిక కోసం ఎంతో కృషి,పట్టుదలతో నాణ్యమైన రచనలు చేయండి అని సూచనలు చేస్తూ, సహకారం అందిస్తూ, కవులకు అతి తక్కువ ధరకే పుస్తకాలు ప్రచురించి ఇస్తూ పత్రికను బహుముఖంగా వెలువడిస్తున్న కార్తీక్ గారికి, వారి బృందానికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నాలాంటి వర్ధమాన కవుల్ని ప్రోత్సాహస్తున్నందుకు సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్.. 🙏