నైస్ రివ్యూలు పంపుతూ
సాహితీ ప్రపంచానికి సాహితీ ప్రియులను
వారి విజయాలను వారిలో వుండే నీగూడమైన శక్తిని వెలికితీయడంలో అందె వేసిన చేయి తపస్వి మనోహరం యాజమాన్యం శ్రీ కార్తీక్ గారు మరియూ టీం సభ్యులు అందరికీ పేరు పేరునా అభినందనలు ధన్యవాదములు.
మొట్టమొదటి సిసింద్రీలు “మనసుపరిమళాలు”గా నా సంపుటి ప్రచురించారు.
వారి మేలు నేను ఎన్నడూ మరువ లేను.
మరింత ముందుకు సాగాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాని.
జినిపే భీమా రావు. కొత్తపేట, డా. బీ. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,8639836739🎆🌹✨🙏🙏🙏