అందరికీ అవకాశం కల్పిస్తూ మనోహరంగా పత్రికా ప్రపంచంలో తలమానికంగా సాహితీ మహిషి కే పట్టం కడుతున్న తపస్వీ మనోహరం నిర్వహిస్తున్న కార్యనిర్వాహకులకు శత సహస్రాభినందనలు
అన్ని హంగులతో, సర్వాంగ సుందరంగా ముస్తాబు అవుతున్న తపస్వి మనోహరం పత్రిక మరెన్నో విజయాలను పొందాలని, దిన దిన ప్రవర్ధమానమై విలసిల్లాలని ఆకాంక్షిస్తున్నా..
Congrats to the team 💐💐🌹🌹🌹
మరింత అందంగా 50♥️
అందరికీ అవకాశం కల్పిస్తూ మనోహరంగా పత్రికా ప్రపంచంలో తలమానికంగా సాహితీ మహిషి కే పట్టం కడుతున్న తపస్వీ మనోహరం నిర్వహిస్తున్న కార్యనిర్వాహకులకు శత సహస్రాభినందనలు
సుందర సుమధుర మనోహర పత్రిక టీమ్ సభ్యులు అందరికీ శుభాబివందనలు..💐💐💐
అందరికి సమాన అవకాశం కల్పిస్తున్న మనోహరం సృష్టికర్తలకు శుభాభినందనల శుభాకాంక్షలు 💐💐
అన్ని హంగులతో, సర్వాంగ సుందరంగా ముస్తాబు అవుతున్న తపస్వి మనోహరం పత్రిక మరెన్నో విజయాలను పొందాలని, దిన దిన ప్రవర్ధమానమై విలసిల్లాలని ఆకాంక్షిస్తున్నా..
Congrats to the team 💐💐🌹🌹🌹
Congratulations to Tapasvi Manoharam
సర్వ హంగులతో ముందుకు దూసుకెడుతున్న తపస్వీ మనోహరం పత్రిక కు హృదయ పూర్వక అభినందనలు🎉🎊🎉🎊🎉🎊🎉🎊