చాలా సంతోషము . నేను పంపిన కవిత పితృదేవో భవ (143వ పుట) కవితా సంకలన మందు ముద్రణకై తీసుకొనుట ఆనందము కల్గించింది .యాజమాన్యం నకు హార్దిక వినయపూర్వక ధన్యవాద వందనములు… గోపాలుని మధుసూదనరావు Reply
అన్ని ఇచ్చినందుకు నేను ఇవ్వగలిగిన అందమైన కానుక…. మనోహరం ద్వారా అందుకు మనోహర్ టీం కు, కార్తీక్ సార్ కు ధన్యవాదములు 🙏 Reply
Very nice sir. Thanks to all editorial team
చాలా సంతోషము . నేను పంపిన కవిత పితృదేవో భవ (143వ పుట) కవితా సంకలన మందు ముద్రణకై తీసుకొనుట ఆనందము కల్గించింది .యాజమాన్యం నకు హార్దిక వినయపూర్వక ధన్యవాద వందనములు… గోపాలుని మధుసూదనరావు
నాకు చాలా సంతోషం గా ఉన్నది…ఇలా పత్రికలోకి ప్రచురింపబడతాయి చాలా చాలా ఆనంద దాయకంగా ఉన్నది…
చక్కటి అనుభూతిని ఇచ్చే రచన అండి
అన్ని ఇచ్చినందుకు నేను ఇవ్వగలిగిన అందమైన కానుక…. మనోహరం ద్వారా అందుకు మనోహర్ టీం కు, కార్తీక్ సార్ కు
ధన్యవాదములు 🙏
I am very much interested to receive all publishings in my email