ఏప్రిల్ మాసపత్రిక-2023

2 thoughts on “ఏప్రిల్ మాసపత్రిక-2023

 1. నమస్తే!..
  “తపస్వి మనోహరం” ని ఈరోజే చూడడం తటస్థించింది. చాలా చక్కగా ఉంది. ఒక పత్రికకు కావలసిన అన్ని హంగులూ చక్కగా సమపాళ్లలో సమకూర్చారు.
  నేనే N V రమణ మూర్తి. నాగిశెట్టి పేరుతో నాలుగు దశాబ్దాలకు పైగా కార్టూన్లు వేస్తున్నాను. సుమారు 15000 వేల వరకు నా కార్టూన్లు 7 భాషల్లో ప్రచురింపబడ్డాయి. వందల సంఖ్యలో బహుమతులు, జాతీయ స్థాయితో సహా, లభించాయి. సన్మానాలు, అవార్డులు కూడా లభించాయి. దూరదర్శన్ మరియు యూట్యూబ్ లలో ఇంటర్వ్యూలు వచ్చాయి.
  యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా లో మేనేజర్ గా చేసి ఈ మధ్యే రిటైర్ అయ్యాను.
  ఇప్పుడు మీ పత్రికలలో కూడా కార్టూన్లు, రెగ్యులర్ బేసిస్ లో వేద్దామని అనుకుంటున్నాను..మీరు అనుమతిస్తే.
  మీ నుంచి జవాబు కోసం ఎదురుచూస్తుంటాను.
  నా మెయిల్ ID nagisettycartoonist@gmail.com
  ఫోన్ నంబర్: 9849434550
  విజయవాడ

 2. మనలో ఒకరు హెల్పింగ్ హ్యండ్స్ వెంకట్ గారి గురించి తెలుసుకొవడం చాలా నచ్చింది. ఆయన గురించి సోషల్ మీడియా లో తెలుసు అప్పుడప్పుడు సహాయం చేస్తుంటాను నేను కూడా… కానీ పూర్తి వివరాలు ఆయన అంకితభావం తెలుసుకొవడం ఇంకా బాగుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!