ముందుగా ఆరాధ్య, సాహిత్య లకు జన్మదిన శుభాకాంక్షలు 🍫🍫.
రచయితలు అందరికీ అభినందనలు. కధలు కవితలు ప్రేమలేఖలు
ముందు మాట , చాలా బాగున్నాయి 💐.
దరదకి మందు ,ఇంటింటి రామాయణం హాస్య కధలు
చాలా బాగున్నాయి…. కార్తిక్ సార్ రాసిన కధలో కాఫీ కడుపులో పడక
పోతే డౌన్లోడ్ ఉండదు అనే డైలాగ్ చాలా బాగుందండి 👌💐💐.

Colourful magazine. ప్రతివారం బుజ్జి సెలబ్రిటీలు భలే ఉంటున్నారు. చంద్రకళగారి, లలిత గారి పరిచయాలు inspirationగా ఉన్నాయి.