మాసపత్రిక అక్టోబర్ 2021

6 thoughts on “మాసపత్రిక అక్టోబర్ 2021

 1. మాస పత్రిక చాలా బాగుంది… నర్తనశాల స్టోరీ చాలా ఆత్రుత గా ఆసక్తికరంగా ఉంది, నెక్స్ట్ ఎం జరగబోతుంది అనే ఇంట్రెస్ట్ తెప్పించారు అందరి రచనలు చాలా బాగున్నాయి… మీరు మీ rachanalatho మమ్మల్ని అలరిస్తూన్నందుకు కృతజ్ఞతలు తపస్వి టీం వారికీ కంగ్రాట్స్ 🙏🏻🙏🏻💐

 2. మాస పత్రిక చాలా బాగుందండి,
  ప్రతి పేజి చాలా ఆకర్షణీయంగా కొత్త కొత్త విషయాలను తెలియజేస్తూ అసలు ఎక్కడ చదివే వారికి బోర్ కొట్టకుండా బుక్ అయిపోయేవరకు పాఠకులను కట్టిపడేసేలా ఉంది. కథలు, కవితలు మొదలుకొని అన్ని పీచర్స్ చాలా బాగున్నాయి.
  మీరు ఇంకా ఇంకా ఈ పత్రికారంగం లో మంచి విజయాలను సాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. 💐💐💐💐

 3. మాసపత్రిక స్ఫూర్తివంతమైన,అధ్బుతంగా ఉంది..పొలిటికల్ పంచ్ నిజమే మా ap emi అవుతుందో అని క్షణం క్షణం భయపడుతూనే ఉన్నాము..కథలన్నీ అధ్బుతంగా ఉన్నాయి…
  Thank you తపస్వి టీమ్

  1. కథలు,కవితలు , కార్టూన్స్ చాలా బాగున్నాయి…
   తెలుగు సాహిత్యంను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేస్తున మి కృషి కి 👏👏👏.team అందరికి ధన్వాదములు

 4. ప్రతీ వారం మరింత అందంగా ఆకట్టుకుంటున్న వారపత్రిక టీమ్ కి అభినందనలు

  మాస పత్రిక కూడా too attractive

  అద్భుతమైన రచనలు
  కవితలు
  గజల్స్

  Super fantastic

  Rock on

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!