నాపేరు దూత. రామకోటేశ్వరరావు నేను కవి మరియు రచయిత. ఇప్పటి వరకు 976 కథలు, 4 ధారావాహికలు, 500 పైగా కవితలు వ్రాయడం జరిగింది. సుర్ధేపల్లి గ్రామం, నేలకొండపల్లి మండలం ఖమ్మం జిల్లా మా స్వగ్రామం. వృత్తి రీత్యా హైదరబాద్ లో ఉంటున్నాను. రామదాసు సాహితీ కళా సేవా సంస్థ స్థాపించి, ఎంతో మంది కవులను నా వంతుగా ప్రోత్సహిస్తున్నాను.
ఎంతో అధ్బుతంగా సాగుతున్న ఈ పత్రికలో నేను వ్రాయాలని ఆశపడుతున్నాను.