24 kisses స్టోరీ, సావిత్రి గారి దానం సహాయం స్టోరీ ఇంకా మిగిలిన కథలు అన్నీ చాలా బాగున్నాయి. మాకోసం మంచి మంచి కథలు కవితలు , ధారావాహికలు అందిస్తున్న మనోహరం టీం కి అభినందనలు.
స్టోరీస్ అన్ని చాలా బాగున్నాయి. vajrakundam స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది.పేరడీ సాంగ్స్ కూడా బాగుంటున్నాయి..మమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న మనోహరం టీం కు కృతజ్ఞతలు🙏🙏
కథలు అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా సీరియల్స్ కోసం మేము ఎదురుచూస్తున్ననంత బాగున్నాయి. కొత్తగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకో కాలమ్ add చేశారు. చాలా చక్కని ఆలోచన.
Congrats to Manohara team💐💐

many many thanks for liking vajrakundam serial