నా కధ ‘ అయినవాళ్ళు’ కధ ప్రచురించి నందుకు కృతజ్ఞతలు. అయితే, కధ హాయిగా చదువు కోవడానికి లేకుండా పేజిలో ఎక్కువ భాగం కవితలే అడ్డం వస్తున్నాయి. అలాంటివి ఉండ కూడదని కాదు. మరీ ఎక్కువగా ఉన్నాయి. వాటిని పేజికి పైనో, క్రిందో వేస్తే బాగుంటుంది. వేరే పత్రిఅకలు అలానే ఉంటున్నాయి కదా!

Happy anniversary
మీ కృషి వల్లే ఇదంతా సాధ్యం 🙏🏼
చాలా బాగుంది వార పత్రిక. Cingratulations సర్ అండ్ టీం👌👌👏👏💐💐♥️