జన్మదిన శుభాకాంక్షలు అమ్మ

జన్మదిన శుభాకాంక్షలు అమ్మ

(డా. విజయ లక్ష్మి)

అమ్మా.. 

ఎలా చెప్పుకోగలను నీకు కృతజ్ఞతలు,

నీ కూతురిగా నాకు జన్మనిచ్చినందుకు..

నన్ను నేనుగా నేడు మలిచినందుకు..

అన్ని వేళలా నాకు తోడుగా నిలిచినందుకు.

అమ్మా.. 

నా అడుగులు తడబడినపుడు, అధైర్యపడవద్దని నడిపించావు..

ఓటమి నన్ను భయపెట్టినప్పుడు, 

నా భరోసావై నిలబడ్డావు..

దిక్కు తోచని పరిస్థితుల్లో, 

నా ధైర్యానివి నీవై తోడున్నావు..

బ్రతుకు పోరులోని ప్రతి పరీక్షలో 

నువ్వే నన్ను గెలిపించావు..

అమ్మా..

నీ పుట్టిన రోజంటే నాకు పండగే కదా..

కలకాలం నీ ఆనందాన్ని నేను ఆకాంక్షించనా..

నా ప్రతి విజయాన్ని నీకే అంకితమిస్తున్నా..

జన్మదిన శుభాకాంక్షలు ఇవే తెలియచేస్తున్నా..

హ్యాపి బర్త్ డే అమ్మా…🎂💐

కూతురు డా. ప్రతిభా లక్ష్మి

కుటుంబసభ్యులు

అమ్మ బండి రమణా దేవి

భర్త డి.సురేష్

అల్లుడు డా. ఎస్.మదన్ మోహన్

కొడుకు డి. అభిరామ్

కోడలు డి. కరుణ

మనవలు ఎస్.దర్షిత్, ఎస్.ప్రతిథ్

మనవరాళ్లు డి.ఆమోఘ, డి.ఆహ్లాద.

 

హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు

డా.విజయలక్ష్మి గారు💐

From

తపస్విమనోహరం&టీమ్

You May Also Like

2 thoughts on “జన్మదిన శుభాకాంక్షలు అమ్మ

  1. హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అమ్మ…💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!