పుట్టినరోజు శుభాకాంక్షలు అరుణకుమారి💐
(మే -31)
(మక్కువ.అరుణకుమారి, S A Telugu)
పుట్టిన రోజు శుభాకాంక్షల శుభాశీస్సులు అరు❤️నీ శ్రీవారు❤️
మురళీకృష్ణ (ఇంగ్లీష్ అసిస్టెంట్)
Happy Birthday Amma
కుమారుడు: డాక్టర్ కృష్ణంనాయుడు💞
కుమార్తె: రమణి (MBBS)💞
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
తపస్వి మనోహరం పత్రికలలో తమ రచనలతో పాఠకులను అలరిస్తున్న రచయిత్రి శ్రీమతి మక్కువ అరుణ కుమారి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు💐
From
తపస్వి మనోహరం టీమ్..✍️
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
అరుణకుమారి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు
ఆ.వె.
అరుణకాంతి విరిసె మురళి రవముజేత
కవన శోభలన్ని కాంతులీనె
పద్య గద్య విద్య బదునుగా తానేర్చి
కొలువుదీరె తెలుగు గురువుగాను…
ధాంక్యూ వెరీ మచ్, నాయుడు గారు
అరుణారుణ కాంతుల మమతానురాగాలు వెల్లి విరియ
మీ జీవితం నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఆనందంగా అన్ని కోరికలు తీరుతూ హ్యాపీ గా ఉండాలని మనః స్ఫూర్తిగా కోరుతూ హ్యాపీ బర్త్డే 💐💐💐
అరుణారుణ కాంతుల మమతానురాగాలు వెల్లి విరియ
మీ జీవితం నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఆనందంగా అన్ని కోరికలు తీరుతూ హ్యాపీ గా ఉండాలని మనః స్ఫూర్తిగా కోరుతూ హ్యాపీ బర్త్డే 💐💐💐
Many more hap rtrns of d day mam
పుట్టినరోజు శుభాకాంక్షలు అరుణకుమారి గారు 💐💐
పుట్టినరోజు శుభాకాంక్షలు అరుణ గారు
పుట్టినరోజు శుభాకాంక్షలు అరుణ గారు 💐
పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం 💐💐💐💐
Happy Birthday Aruna garu🎂🎉🎊🌹💐