జన్మదిన శుభాకాంక్షలు

 💐 💐జన్మదిన శుభాకాంక్షలు 💐 💐

తు లసమ్మ ఎవరో కాదు.. నను
గన్న మా అమ్మ.. మరలా
మా కోసం దిగి వచ్చింది.
  తలా అల్లుకుపోతూ..
అమ్మానాన్నలను ప్రేమగా
సాకుతుంది.
సి   సింద్రీలా అల్లరి చేస్తూ..
అన్నయ్యను ఆటాడిస్తుంది.
   సపిట్టలా కబురులెన్నో
చెబుతూ.. నను తన
ఒడిలో బొజ్జోబెడుతుంది.
వ   ర్షి అని తులసి యని
రెండు పేర్లతో చెలామణి
అవుతున్న మా ఇంటి
మారాణి
  ల్లిదండ్రుల.. అమ్మమ్మ తాతయ్యల.. పెద్దలందరి దీవెనలు నీకు తోడుగా ఉంటాయని ఆశీర్వదిస్తూ…

      మీ నాన్న :    వరాహ కృష్ణ చేసెట్టి
     అమ్మ       :    దుర్గాభవాని చేసెట్టి
అన్నయ్య:    మహదేవ్ చేసెట్టి

 తాతయ్య:  చేసెట్టి  V.V. సత్యనారాయణ మూర్తి ( దుర్గాడ)
 నానమ్మ:      కీ:శే. శ్రీమతి చేసెట్టి గనికమ్మ
అమ్మమ్మ:   బత్తుల వీరమణి
తాతయ్య:    బత్తుల రామకృష్ణ
పెదనాన్న:  చేసెట్టి శివ ప్రసాద్
పెద్దమ్మ:      చేసెట్టి ఝాన్సీ రాణి

హృదయపూర్వక జన్మదినల శుభాకాంక్షల శుభాశీస్సులు

From

 💐తపస్వి & టీమ్💐

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!