మాతృదేవో భవ
రచయిత :: సావిత్రి తోట “జాహ్నవి”
మాతృదేవో భవః
పితృదేవో భవః
ఆచార్యదేవో భవః ఆథితిదేవో భవః
అంటూ మాతృదేవతకు తొలిస్థానం ఇచ్చారు మన పెద్దలు.
తొలిసారిగా అక్షరాలు దిద్దించి, మంచి బుద్ధులు నేర్పి,
ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దేది తల్లి మాత్రమే.
బిడ్డలు ఉన్నతస్థితిలో ఉంటే అందరికన్నా ఎక్కువగా మురిసేది,
మాతృప్రేమ.బిడ్డలను మంచి దారిలో నడిపిస్తున్న
అలాంటి మాతృమూర్తులందరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు