మా అమ్మ నాగమణి

మా అమ్మ నాగమణి

రచయిత :: శాంతి కృష్ణ


పుట్టినప్పటినుండి
పొత్తిళ్లలో పెట్టుకొని కాపాడావు
వయసుకి వచ్చాక కబంధ హస్తాల నుండి కాపాడావు!

ప్రేమించినవాడి చేయి పట్టుకొని
ముందడుగేసినప్పుడు
వెనుక ఉండి బాధపడుతూనే
నా క్షేమం కోరావు!

తల్లినయ్యాక తెలిసొచ్చింది
కన్నతల్లి ప్రేమ
ఇకనైనా కళ్ళు తెరిచి
కడదాకా నీ తోడై నిలుస్తా అమ్మా
కంటిపాపలా నిను కాచుకొంటానమ్మా….
***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!