వివాహ మహోత్సవ శుభాకాంక్షలు సురేష్ అరుణ

వివాహ మహోత్సవ శుభాకాంక్షలు సురేష్ ❤️ అరుణ

చూపులు కలిసిన శుభవేళలో
మీ మనసులు మురిసాయి..
నాకు నువ్వు నీకు నేనని
మీరిద్దరూ ఒక్కరేనని..
పెద్దల పట్టుదల.. మీ ప్రేమకు కరిగి
అక్షింతలుగా మారి మిము ఆశీర్వదించగా
విధి చేతుల్లో ఓడిపోక..
ఒకరికొకరు తోడుగా నిలిచారు
ప్రేమ, సహనంతో ఒకరికొకరు
జీవితానికి తోడు నీడగా మారి..
‘బాలు’ రాకతో సంపూర్ణమైన
సురేషరుణ..
మీరు మరెన్నో వసంతాలు.. ఇలాగే సంతోషంగా
పెళ్లి రోజులు వేడుకలు జరుపుకోవాలని..
మనస్పూర్తిగా కోరుకుంటూ..

Happy Wedding Anniversary
సురేష్❤️అరుణ

From
🌹ప్రమీల & ఫ్యామిలీ🌹

హృదయపూర్వక వివాహ మహోత్సవ శుభాకాంక్షలు

సురేష్ ❤️ అరుణ గారు💐
From
తపస్వి మనోహరం టీమ్ ✍️

You May Also Like

3 thoughts on “వివాహ మహోత్సవ శుభాకాంక్షలు సురేష్ అరుణ

  1. వివాహ దినోత్సవ శుభాకాంక్షలు అండీ💐💐💐💐💐💐💐💐💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!