జన్మదిన శుభాకాంక్షలు వాసవి మౌష్మిక

జన్మదిన శుభాకాంక్షలు వాసవి మౌష్మిక


అనురాగపు అనుబంధాల జీవిత పూతోటలో
నా పేగు బంధానికి పూసిన ప్రేమ పుష్పమై
ఆనందపు పరిమళాలు వెదజల్లుతున్నావు

మా ముంగిట కార్తీక దీపపు కాంతులు నింపి
ఎనలేని మమకారంతో…
సంతోషాల చిరునామాగా మా మదిని మార్చావు

పసి మనసు అల్లరితో నీతో ఆడుకునేలా చేస్తూనే
నీ నవ్వుల మురిపాల వానలో మమ్మల్ని తడిపేస్తూ
నిత్యం మంత్రముగ్ధులను చేస్తున్నావు

లాలి పాటల గోరు ముద్దలతో…
నాలో కొత్త కోణాన్ని ఆవిష్కరించి
అమ్మతనపు బహుమానాన్ని అందిచ్చిన
అపురూప కానుకవు నువ్వు

నీ రాకతో… మాలో నిండిన సంతోషానికి
ఈ రోజుతో ఇరువది ఒకటి వసంతాలు
అంటే నమ్మలేక పోతున్నా..మౌషి తల్లి!!

ఎల్లప్పుడూ ఇలాగే ఆనందపు ఐశ్వర్యంతో
సంతోషపు నవ్వులతో ఉండాలని..
పుట్టినరోజు శుభాకాంక్షల ఆశీస్సులు అందిస్తూ… 🎂🍫🌹💐

ప్రేమతో..మీ
అమ్మనాన్న:: దీప్తి సత్యనారాయణ
చెల్లెలు:: భువన హన్షిక

హార్దిక  జన్మదిన శుభాకాంక్షలు వాసవి మౌష్మిక 💐🍰
From
తపస్వి మనోహరం

You May Also Like

13 thoughts on “జన్మదిన శుభాకాంక్షలు వాసవి మౌష్మిక

  1. పుట్టినరోజు శుభాకాంక్షలు మౌష్మిక

  2. పుట్టిన రోజు శుభాకాంక్షలు మౌష్మిక గారు 💐💐

  3. A million wishes Deepthi mam’s angel moushi…I wish all your dream comes true nd full fill your parents dreams🎉🎊💐

  4. పుట్టినరోజు శుభాకాంక్షలు మౌష్మీక💐💐

  5. పుట్టినరోజు శుభాకాంక్షలు మౌషి తల్లి ♥️

    1. జన్మదిన శుభాకాంక్షలు మౌష్మిక 💐🍫🍫

    1. జన్మదిన శుభాకాంక్షలు మౌష్మీక❤️🎂🌹😍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!