పుట్టిన రోజు శుభాకాంక్షలు అనిరుద్

పుట్టిన రోజు శుభాకాంక్షలు అనిరుద్

నీ నవ్వులతో నందనవనంగా మారిన లోగిలి

చిట్టి చిట్టి అడుగులతో ఆనందాన్ని పంచుతూ

ముద్దు ముద్దు మాటలతో మురిపిస్తూ

ఇంటిని సంతోష రాసులతో నింపుతూ 

ఇంతటి ఆనందాన్ని మాలో నింపిన నీవు

ఇలాంటి పుట్టినరోజు పండుగలు మరెన్నో జరుపుకోవాలని

మనసారా దీవిస్తూ 

పుట్టిన రోజు శుభాకాంక్షలు అనిరుద్.💐🎂🍫🍰

మీ

అమ్మ నాన్న(లక్ష్మి, సుసిలేంద్ర)

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అనిరుద్.💐

    From 

తపస్వి మనోహరం టీమ్.

You May Also Like

2 thoughts on “పుట్టిన రోజు శుభాకాంక్షలు అనిరుద్

  1. జన్మ దిన శుభాకాంక్షలు అనిరుధ్💐💐💐💐

  2. పుట్టినరోజు శుభాకాంక్షలు అనిరుద్… god bless you dear…🍫🍰💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!