పెళ్లిరోజు శుభాకాంక్షలు అక్క బావ

పెళ్లిరోజు శుభాకాంక్షలు అక్క బావ

(మురళీధర్ చారి❤️కృష్ణవేణి)

పూవు తావిలా సాగుతున్న
మీ జీవన పయనంలో
ప్రతిరోజూ ఒక పండుగలా
ప్రతి వేడుక అనురాగాల్ని పంచేదిగా
ప్రతి గడియ మరపురాని జ్ఞాపకంలా
ప్రతి సడి మురళి నాదంలా
ప్రతి ఆనందం గలగల పారే కృష్ణమ్మ పరవళ్లుగా
సాగాలని కోరుకుంటూ …
పెళ్లిరోజు శుభాకాంక్షలు అక్క బావ
(మురళీధర్ చారి❤️కృష్ణవేణి)

మీ
పాండురంగాచారి, నీహారిక మరియు కుటుంబసభ్యులు

హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మురళీధర్ చారి❤️కృష్ణవేణి 💐
    From 
తపస్వి మనోహరం టీమ్

You May Also Like

2 thoughts on “పెళ్లిరోజు శుభాకాంక్షలు అక్క బావ

  1. చాలా సంతోషంగా ఉంది తమ్ముడు……… నువ్వు కొరుకున్నట్టుగానే ఎల్లప్పుడూ ప్రవహించే కృషమ్మ పరవళ్ళలో మురళి సవ్వడిలాంటి అలల్లా కలకాలం సంతోషంగా ఉంటాము……… తపస్వి మనోహరం టీమ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు🙏🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!