అమ్మలందరికి.మాతృదినోత్సవ శుభాకాంక్షలు

అమ్మలందరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు.💐💐

రచయిత :: సుజాత.కోకిల

అమ్మ నైయిన కావ్యంలో
కమ్మనైయిన ప్రేమ అమ్మ 💕

అమ్మ ఒక ఆనంతమైన
ప్రేమ వాయువు💕

అమ్మ అనే పిలుపు అమ్మకు వరము
ఆ చిరునవ్వులే అమ్మకు ప్రాణం💕

ఆ బులిబులి అడుగులను చూస్తుంటే
అమ్మకు పట్టలేని ఆనందం💕

అమ్మ ప్రేమ స్వార్థంలేని బంగారం
అమ్మ ఒక అగ్నిగుండం💕

తాను కరుగుతు.మనకు మేరుగులు
దిందుతుంది.💕

అమ్మ ఒడి.ఒక దైర్యం ఒక శక్తి
దైర్యంగా నిద్రించే ఊయ్యాల 💕

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!