జన్మదిన శుభాకాంక్షలు తేజస్విని

🌹జన్మదిన శుభాకాంక్షలు తేజస్విని🌹

ఆమె అల్లరి సిరిమల్లి
ఆమె మాటల మరుమల్లి
రచయితల మది భావాలను
సమీక్షించే మధుర వాణి ఆమె
పదాల పదనిసలతో
పదువురి మెప్పు పొందిన
పద మంజరి ఆమె
మనోహరమైన తన స్నేహామృతంతో
మా మది దోచిన మనస్విని.. “తేజస్వినికి
 హృదయపూర్వక  జన్మదిన శుభాకాంక్షలు🌹

From
తపస్వి మనోహరం టీమ్✍️

You May Also Like

4 thoughts on “జన్మదిన శుభాకాంక్షలు తేజస్విని

  1. No words are there to express what I am feeling now.Thank you is the smallest the love which you showered on me.Love your surprise and it’s a beautiful memory will cherish in my heart forever.Thank you team you people made my day and lastly thank you my friend karthik.you are the secret dark horse behind this.

  2. హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తేజస్విని గారు మీరు నిండు నూరేళ్ళు హాయిగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ
    HAPPY BIRTHDAY WISHES TO YOU
    🌺🎇🌺🎇🌺🎇🌺

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!